
భూమి నుంచి సుమారు 16 బిలియన్ మైళ్లు (25.9 బిలియన్ కిలోమీటర్లు) దూరంలో ఉన్న వాయేజర్-1కు భూమి నుంచి పంపిన సంకేతాలు చేరుకోవడానికి 24 గంటలు పడుతుంది.

భూమి నుంచి సుమారు 16 బిలియన్ మైళ్లు (25.9 బిలియన్ కిలోమీటర్లు) దూరంలో ఉన్న వాయేజర్-1కు భూమి నుంచి పంపిన సంకేతాలు చేరుకోవడానికి 24 గంటలు పడుతుంది.

1990లలో ప్రైవేట్ శాటిలైట్ ఛానళ్ల రాకతో టెలివిజన్ రంగంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. జీ టీవీ, సన్ టీవీ వంటి ఛానళ్లు ప్రారంభం కావడంతో వార్తలు, వినోదం, క్రీడలు

ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ సేవల్లో సాంకేతిక అంతరాయం ఏర్పడింది. అంతర్గత సాఫ్ట్వేర్ అప్డేట్ కారణంగా ఐక్లౌడ్, యాప్ స్టోర్, ఆపిల్ పే వంటి పలు సేవలు నిలిచిపోయాయి. గురువా

కొత్త మోడల్ సైబర్ భద్రతా సమస్యలను గుర్తించడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని అందించగలిగేలా రూపొందించామని అలీబాబా తెలిపింది. అయితే, దాడులకు ఉపయోగపడే ప్రమాదకరమైన హ్యాకి

సినిమాల్లోని ఐరన్‌మ్యాన్ ఏఐ అసిస్టెంట్ జార్విస్ స్ఫూర్తితో, 16 ఏళ్ల యువ టెక్ ఆవిష్కర్త రిదిత్ కుమావత్ ఒక వినూత్న స్మార్ట్ హోమ్ పరికరాన్ని రూపొందించాడు. ఇంటర్నెట్

ఈ పద్ధతికి (- ) అని పేరు పెట్టారు.

సముద్ర గర్భంలోని రహస్యాలను పరిశోధించేందుకు భారత్ చేపట్టిన సముద్రయాన్ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న మత్స్య-6000 మానవ సహిత జలాంత

వ్యవసాయ పనుల్లో రైతులు ఎదుర్కొంటున్న శ్రమను తగ్గించేందుకు కేరళకు చెందిన పదో తరగతి విద్యార్థి అనాక్స్ జోషి రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే బహుళ ప్రయోజన వ్యవసాయ వాహనాన్

గూగుల్ తన పిక్సెల్ 10 సిరీస్ స్మార్ట్ఫోన్ల కోసం నవంబర్ అప్డేట్లో భాగంగా జెమినీ ఏఐ ఆధారిత కొత్త ఫీచర్లను విడుదల చేస్తోంది. ఈ అప్డేట్ ద్వారా ఫోన్ వినియోగంలో ఆర్టి

తెలంగాణలో బ్యాటరీ తయారీ రంగానికి మరో కొత్త పరిశ్రమ చేరింది. హైదరాబాద్‌కు చెందిన సంస్థ మహేశ్వరం మండలం రవిర్యాల్లోని ఈ-సిటీలో లిథియం బ్యాటరీ తయారీ కేంద్రాన్ని ఏర్ప

భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహా శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సర్ చంద్రశేఖర వెంకట రామన్ (సీవీ రామన్) 138వ జయంతి సందర్భంగా ఆయన నోబెల్ బహుమతి అందుకున్

కృత్రిమ మేధ () ఆధారిత సైబర్ దాడులు భారతదేశంలోని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (లు), డిజిటల్ రుణ సంస్థలు, ఫిన్‌టెక్ కంపెనీలు, క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలపై పెరుగుతు

విశ్వ రహస్యాలను అన్వేషిస్తూ భూమికి అత్యంత దూరంలో ప్రయాణిస్తున్న నాసా అంతరిక్ష నౌక వాయేజర్-1 మరోసారి శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేసింది. అక్టోబర్ 18, 19 తేదీల్

దేశంలో పెరుగుతున్న సైబర్ మోసాలు, స్పామ్ కాల్స్‌కు అడ్డు కట్టవేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ విధానాన్ని తప్పని సరిగా

సంస్థ 50 సిరీస్‌లో భాగంగా 50 5, 50 అనే రెండు కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. వీటిలో 50 5 5 కనెక్టివిటీ, శక్తివంతమైన ప్రాసెసర్, పెద్ద బ్యాటరీతో వస్తుండగా, 5

కృత్రిమ మేధస్సు () సాంకేతికత చరిత్ర అధ్యయనంలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. వందల ఏళ్ల నాటి రహస్య పత్రాలు, ప్రేమలేఖలు, రాజకీయ కుట్రలు, దౌత్య సమాచారాన్ని అర్థం

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. మే నెలలో 1,70,733 ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లు అమ్ముడయ్యాయి. గత ఏడాది మే నెలతో పోలిస్తే సుమారు 63 వృ

ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ తన కొత్త తరం స్పోర్ట్స్ కారును ఆవిష్కరించింది. దాదాపు తొమ్మిదేళ్ల ఆలస్యం తర్వాత పరిచయమైన ఈ కారులో సహకారంతో రూపొందించిన రాకెట

5.0 అనేది ఆండ్రాయిడ్ 17 ఆధారంగా రూపొందించిన ఫోన్ల కోసం వచ్చిన కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్. ఇందులో ఫోన్ రూపాన్ని మార్చే కొత్త డిజైన్, మెరుగైన యానిమేషన్లు, ఫీచర్లు,

అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ () సంస్థ తన ఆదాయంలో భారీ వృద్ధిని నమోదు చేసింది. 2026 మూడవ త్రైమాసికం ముగిసే నాటికి సంస్థ ఆదాయం 16.8 బిలియన్ అ