
సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రెండు నెలల బాబుకు అత్యవసరంగా పాజిటివ్ రక్తం అవసరమైంది. వెంటనే స్పందించిన పెద్ద కోడూరు గ్రామానికి చెంద...

సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రెండు నెలల బాబుకు అత్యవసరంగా పాజిటివ్ రక్తం అవసరమైంది. వెంటనే స్పందించిన పెద్ద కోడూరు గ్రామానికి చెంద...

మాతృత్వం ఓ మధురానుభూతి.

విధుల పట్ల నిర్లక్ష్యం, సమయపాలన పాటించకపోవడం వంటి కారణాలతో మధిర ఏరియా ఆసుపత్రికి చెందిన నలుగురు వైద్యులను సస్పెండ్ చేస్తూ జిల్లా కేంద్ర ఆసుపత్రుల సూపరింటెండె...

మధిర మండలం సిరిపురం గ్రామానికి చెందిన ఎస్కే షమీనా (31) అనే మహిళ 108 అంబులెన్స్‌లో ప్రసవించారు. మార్గమధ్యలో నొప్పులు తీవ్రం కావడంతో ఈఎంటీ కళ్యాణి చాకచక్యంగా వ్యవహ

అమెరికా 2000 సంవత్సరం నుంచి కలిగి ఉన్న మీజిల్స్ (తట్టు) నిర్మూలన హోదాను కోల్పోయింది. 2026లో వ్యాధి వ్యాప్తి పెరగడం, చిన్నారుల్లో టీకాల వినియోగం తగ్గడం ఇందుకు ప్

అమెరికన్ రియాలిటీ టీవీ స్టార్ క్రిస్ జెన్నర్ (71) తన వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఒక ప్రత్యేక చికిత్స గురించి వెల్లడించారు. ది కర్దాషియన్స్ కార్యక్రమంల

అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న ఏడుగురు చిన్నారులకు హైదరాబాద్‌కు చెందిన వైద్యురాలు డాక్టర్ శివరంజని సంతోష్ ఆశాకిరణంగా నిలిచారు. ప్రపంచ మార్కెట్లో కోట్ల రూ

బర్డ్ ఫ్లూను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత్ తొలి స్వదేశీ 51 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. భోపాల్‌లోని - శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ టీకాను కేంద్ర వ్యవసాయ శా

రాజన్న జిల్లాకు చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు, సరయు హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ తడుక సాయికుమార్ దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ...

సింగపూర్‌లో భవిష్యత్తులో వ్యక్తుల జన్యు లక్షణాలకు అనుగుణంగా వ్యాధులను ముందుగానే గుర్తించి, మెరుగైన చికిత్స అందించే లక్ష్యంతో భారీ జన్యు పరిశోధన కార్యక్రమం ప్రారం

జిల్లాలోని నార్త్ పరవూర్ తాలూకా ప్రధాన ఆసుపత్రికి రాత్రి కుడికాలిలో తీవ్రమైన నొప్పితో వెళ్లినట్లు జబ్బార్ తెలిపారు. తనను రెండుసార్లు పరీక్షించిన జూనియర్ వైద్యుల

విద్యార్థుల ఆరోగ్య పరీక్షలతో పాటు, హాస్టళ్లలో తాగునీటి నాణ్యత, మరుగుదొడ్ల నిర్వహణ, వ్యక్తిగత పరిశుభ్రత, ఆహార భద్రత వంటి అంశాలను కూడా అధికారులు పరిశీలించారు. మొత

కేరళ ఆరోగ్య శాఖ అంటువ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఎపిడెమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. దీనిలో నెలవారీ అంటువ్యాధులు, లక్షణాలు, నివారణ చర్యలు పొందుపరిచార

ఢిల్లీ AIIMS వైద్యులు గర్భంలోనే ఉన్న శిశువుకు వెన్నెముక లోపాన్ని సరిచేయడానికి అరుదైన ఓపెన్ ఫీటల్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు.

ద్వారానికి అడ్డంగా వాహనాలు నిలపడంతో గర్భిణులు, అత్యవసర రోగులు పడుతున్న బాధలు - అధికారులు స్పందించాలని విజ్ఞప్తి

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల జనరల్ ఆసుపత్రిలో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస సౌకర్యాలైన తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ, పౌష్టికాహారం...

జగిత్యాల నియోజకవర్గంలోని 18 మంది నిరుపేదలకు ఉచిత కంటి శస్త్రచికిత్సలు, కంటి అద్దాలు, మందులు పంపిణీ చేశారు. జగిత్యాల పావని కంటి ఆసుపత్రి, రోటరీ క్లబ్ సంయుక్తంగా

జగిత్యాల పట్టణంలోని స్కానింగ్ జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టవిరుద్ధమని, దీనికి ప

విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల కోసం హైదరాబాద్‌లోని వెస్ట్రన్ హాస్పిటల్ ఓవర్సీస్ ఫ్యామిలీ కేర్ () కార్డులను ప్రారంభించింది. స్వదేశంలో ఉన్న వృద్ధ తల్లిదండ్రుల ఆర

కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తిస్థాయి 100 పడకల ఆసుపత్రిగా పునరుద్ధరించాలని, అవసరమైన వైద్యులు, సిబ్బంది, వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనత