సారాంశం
చీకటిని పారద్రోలి వెలుగులు నింపే దీపావళి పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ఆకాంక్షించారు. పట్టణ ప్రజలకు, సోదరసోదరీమణులకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు మరియు వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్య విషయాలు
- 1పట్టణ ప్రజలకు, సోదరసోదరీమణులకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు మరియు వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
- 2తాను మున్సిపల్ చైర్‌పర్సన్‌గా సేవలందించిన సమయంలో పట్టణ ప్రజలు అందించిన ప్రేమాభిమానాలు, ఆదరణ, సహకారాన్ని ఎప్పటికీ మరచిపోలేనని ఆమె పేర్కొన్నారు.
- 3పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యే ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి, పట్టణ అభివృద్ధికి నిరంతరం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
- 4జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ దీపావళి శుభాకాంక్షలు
చీకటిని పారద్రోలి వెలుగులు నింపే దీపావళి పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ఆకాంక్షించారు.
చీకటిని పారద్రోలి వెలుగులు నింపే దీపావళి పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ఆకాంక్షించారు. పట్టణ ప్రజలకు, సోదరసోదరీమణులకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు మరియు వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
తాను మున్సిపల్ చైర్‌పర్సన్‌గా సేవలందించిన సమయంలో పట్టణ ప్రజలు అందించిన ప్రేమాభిమానాలు, ఆదరణ, సహకారాన్ని ఎప్పటికీ మరచిపోలేనని ఆమె పేర్కొన్నారు.
పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యే ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి, పట్టణ అభివృద్ధికి నిరంతరం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
ఈ దీపావళి ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు నిండాలని భగవంతుడిని ప్రార్థించారు.
ప్రజలందరూ పర్యావరణ హితంగా, సురక్షితంగా దీపావళి పండుగను జరుపుకోవాలని ఆమె కోరారు.