షాద్నగర్ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో స్థానిక కౌన్సిలర్ జమల్పూర్ సంతోషిబాయి చందూలాల్ ఆధ్వర్యంలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెంది తిరుపతి రెడ్డి, నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ టీ. కరుణాకర్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నియోజకవర్గ చైర్మన్ జాంగారి రవి, సీనియర్ నాయకులు బాధేపల్లి సిద్ధార్థ, సొలిపురం శ్రీశైలం గౌడ్, గోధ మాధవులు యాదవ్ పాల్గొన్నారు.
అలాగే స్థానిక నాయకులు చౌలపల్లి విష్ణువర్ధన్, శ్యాంసుందర్ రెడ్డి, కత్తి చంద్రశేఖర్ అప్పా, అనిల్ కుమార్ తదితరులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా కాలనీలో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.