🙏🚩 (ధర్మ రథం) జూలై 31
గోడుకొండ్ల, మాల్ టౌన్లో ఇస్కాన్ ఖమ్మం వారి సహకారంతో మొట్టమొదటిసారిగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర ఆగష్టు 2, 2026 ఆదివారం మధ్యాహ్నం 3:00 గంటలకు అత్యంత వైభవంగా జరగనుంది. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు భక్తులకు ఆహ్వానం పలికారు.
గోడుకొండ్ల, మాల్ టౌన్లో ఇస్కాన్ ఖమ్మం వారి సహకారంతో మొట్టమొదటిసారిగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమం 02-08-2026 ఆదివారం మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా భక్తులందరినీ తమ కుటుంబ సమేతంగా పాల్గొని, శ్రీ జగన్నాథ స్వామి వారి దివ్య ఆశీర్వాదాలను పొందాలని ఆహ్వానించారు. భక్తులందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు.











