ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని, సుమారు 13 కోట్ల మంది ఓటర్లను తొలగించడంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఆధికారి జ్ఞానేశ్కు మార్ బాధ్యుడంటూ విపక్షాలు, వివిధ సంఘాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఢ
సీఈసీరాజీనామాతోప్రస్తుతసంక్షోభంముగిసిపోదనిఆయనస్పష్టంచేయడంరాజకీయవర్గాల్లోచర్చనీయాంశమైంది.జస్టిస్మార్కండేకట్జూవిశ్లేషణప్రకారం,సీఈసీజ్ఞానేశ్కుమార్నుపదవినుంచితొలగించినాలేదాఆయనతోరాజీనామాచేయించినాదేశంలోజరుగుతున్నఆందోళనలుమాత్రంఆగిపోయేఅవకాశంలేదనిఆయనతేల్చిచెప్పారు. ప్రస్తుతానికిసీఈసీరాజీనామాఒక్కటేప్రధానడిమాండ్అయినప్పటికీ,ప్రభుత్వందానికితలొగ్గితేఆతర్వాతనిరసనకారులుఎస్ఐఆర్ప్రక్రియనుపూర్తిగారద్దుచేయాలని,ఓటర్లజాబితానుంచిఅన్యాయంగాతొలగించిన13కోట్లమందిఓటర్లపేర్లనుయథావిధిగాతిరిగిచేర్చాలనికొత్తడిమాండ్లుతెరపైకితెస్తారనిఆయనఅంచనావేశారు.ఒకవేళప్రభుత్వంఆడిమాండ్కుకూడాఅంగీకరిస్తే,మరోకొత్తడిమాండ్పుట్టుకొస్తుందని..ఇలాఈనిరసనలకు,డిమాండ్లకుఎలాంటిఅంతంఉండదనికట్జూపేర్కొన్నారు.
దీనివల్లకేంద్రంలోనినరేంద్రమోదీప్రభుత్వంప్రస్తుతంఅత్యంతక్లిష్టమైన,అసౌకర్యకరమైనపరిస్థితినిఎదుర్కొంటోందనిఆయనవిశ్లేషించారు. ఈప్రజావ్యతిరేకత,సంక్షోభంనుంచిబయటపడేందుకుకేంద్రప్రభుత్వంప్రత్యామ్నాయమార్గాలపైదృష్టిసారించినట్లువార్తలువస్తున్నాయి.ఇందులోభాగంగానేపార్లమెంట్ప్రత్యేకసమావేశాలునిర్వహించి,డీలిమిటేషన్నియోజకవర్గాలపునర్విభజన,మహిళారిజర్వేషన్బిల్లులనుముందుకుతెచ్చి..కొన్నివిపక్షాలనుతమవైపునకుతిప్పుకోవాలనిప్రధానిమోదీభావిస్తున్నట్లుప్రచారంజరుగుతోంది.
మరోవైపు,రెండునెలలక్రితమేపార్లమెంట్వర్షాకాలసమావేశాలుముగిసినప్పటికీ,ఇప్పటివరకుఉభయసభలనుప్రోరోగ్నిరవధికవాయిదా/ప్రొరోగ్చేయకుండాకేంద్రంతీవ్రజాప్యంచేస్తుండటంపైరాజ్యసభలోప్రతిపక్షనేతమల్లికార్జునఖర్గే,లోక్సభలోప్రతిపక్షనేతరాహుల్గాంధీతీవ్రఅభ్యంతరంవ్యక్తంచేస్తున్నారు.ఎన్నివిమర్శలువస్తున్నాకేంద్రప్రభుత్వంనుంచిస్పష్టతలేకపోవడంతోజాతీయరాజకీయాల్లోఈఅంశంతీవ్రఉద్రిక్తతకుదారితీస్తోంది.











