సారాంశం
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి ఓ భక్తుడు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విరాళం అందించేందుకు ముందుకొచ్చారు. సుమారు 250 కోట్ల రూపాయల విలువైన 160 కిలోల బంగారు ఆభరణాలను స్వామివారికి కానుకగా సమర్పించనున్నారు.
ముఖ్య విషయాలు
- 1తిరుమల శ్రీవారికి భారీ బంగారు కానుక: 160 కిలోల ఆభరణాల విరాళం
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి ఓ భక్తుడు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విరాళం అందించేందుకు ముందుకొచ్చారు.
- 2సుమారు 250 కోట్ల రూపాయల విలువైన 160 కిలోల బంగారు ఆభరణాలను స్వామివారికి కానుకగా సమర్పించనున్నారు.
- 3సుమారు 250 కోట్ల రూపాయల విలువైన 160 కిలోల బంగారు ఆభరణాలను స్వామివారికి కానుకగా సమర్పించనున్నారు.
- 4తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి ఓ భక్తుడు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విరాళం అందించేందుకు ముందుకొచ్చారు.
Khammam/Madhira (ధర్మ రథం) నవంబర్ 22
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి ఓ భక్తుడు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విరాళం అందించేందుకు ముందుకొచ్చారు. సుమారు 250 కోట్ల రూపాయల విలువైన 160 కిలోల బంగారు ఆభరణాలను స్వామివారికి కానుకగా సమర్పించనున్నారు.
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి ఓ భక్తుడు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విరాళం అందించేందుకు ముందుకొచ్చారు. సుమారు 250 కోట్ల రూపాయల విలువైన 160 కిలోల బంగారు ఆభరణాలను స్వామివారికి కానుకగా సమర్పించనున్నారు.
స్వామివారి అలంకరణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన 40 రకాల బంగారు ఆభరణాలను ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీటీడీ అధికారులకు అందజేయనున్నారు.
తిరుమల చరిత్రలోనే అత్యంత భారీ బంగారు విరాళాల్లో ఒకటిగా ఈ కానుక నిలువనుంది.