9వ పోషకాహారంపై మాసం సందర్భంగా బాలికల ం, పోషకాహారం, వైద్య నివారణపై కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 10 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల బాలికలకు వైద్య (ఎనీమియా) నిర్వహించారు. వైద్య ఉన్నట్లు గుర్తించిన బాలికలకు అవసరమైన తదుపరి , పరిరక్షణపై కల్పించారు.
పోషకాహారంపై మాసం ప్రాముఖ్యతను విద్యార్థినులకు వివరించడంతో పాటు పోషకాహారం, కరమైన ఆహారపు అలవాట్లు, వైద్య నివారణ తదితర అంశాలపై సదస్సు నిర్వహించారు. విద్యార్థినుల్లో పెంపొందించేందుకు క్విజ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.
బాలికలు చిన్న వయస్సు నుంచే పోషకాహారంపై పెంపొందించుకోవాలని, వైద్యను నివారించేందుకు సమతుల్య ఆహారం తీసుకోవాలని కార్యక్రమంలో సూచించారు. పోషకాహారంపై మాసం ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ప్రజల్లో ం, పోషకాహారం పట్ల కల్పించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీడీపీఓ కవిత, మెడికల్ ఆఫీసర్ డా. చేతన, ఝాన్సీరాణి, పాఠశాల హెచ్ఎం చర్చ మధులత పాల్గొన్నారు. అలాగే సూపర్వైజర్ ఉమారాణితో పాటు అంగన్వాడీ టీచర్లు ఎస్. లక్ష్మి, ఎం. సంగీత, ఐ. లలిత తదితరులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

