లంచండిమాండ్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు జిల్లా మెట్పల్లికి చెందిన చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రెడ్హ్యాండె డ్గాపట్టు బడ్డారు. అంగన్వాడీ కేంద్రాల తని ఖీలపేరుతో డబ్బులు వసూలు చేస్తున్న క్రమంలో సీబీఐ అధికారులు పక్కా సమాచారంతో ఈ దాడిని ర్వహించారు
ఏసీబీఅధికారులవివరాలప్రకారం..మెట్పల్లిపట్టణసెక్టార్పరిధిలోని21అంగన్వాడీకేంద్రాలనుసీడీపీఓతనిఖీచేశారు.ఆతనిఖీనివేదికల్లోఎలాంటిప్రతికూలవ్యాఖ్యలునమోదుచేయకుండా,అంగన్వాడీలకుఅనుకూలంగావ్యవహరించేందుకుఆమెభారీగాలంచండిమాండ్చేశారు. ఒక్కోఅంగన్వాడీకేంద్రంనుంచినెలకురూ.1,000చొప్పున,మూడునెలలకుకలిపిఒక్కోకేంద్రంనుంచిరూ.3,000డిమాండ్చేశారు.అలామొత్తం21కేంద్రాలనుంచిరూ.63,000లంచంఇవ్వాలనిఒత్తిడితెచ్చారు.
దీంతోబాధితులుఏసీబీనిఆశ్రయించగా,అధికారులుపథకంప్రకారందాడులునిర్వహించారు.మెట్పల్లిలోనిఆమెకార్యాలయఆవరణవెలుపలఫిర్యాదుదారుడినుంచిరూ.63,000లంచంనగదునుస్వీకరిస్తుండగాసీడీపీఓనుఏసీబీఅధికారులురెడ్హ్యాండెడ్గాపట్టుకున్నారు.ఆమెవద్దనుంచిఆలంచంసొమ్మునుస్వాధీనంచేసుకున్నారు. అనంతరంసీడీపీఓనుఅరెస్ట్చేసినట్లుఏసీబీఅధికారులువెల్లడించారు.ఆమెనుకరీంనగర్లోనిఎస్పీఈ,ఏసీబీకేసులప్రత్యేకన్యాయస్థానంలోహాజరుపరిచి,జ్యుడీషియల్రిమాండ్కుతరలించనున్నట్లుఅధికారులుతెలిపారు.
ప్రభుత్వఉద్యోగులుఎవరైనాలంచండిమాండ్చేస్తే,ప్రజలులేదాబాధితులునేరుగాఏసీబీఅధికారులనుసంప్రదించవచ్చనితెలిపారు.ఏసీబీటోల్ఫ్రీనెంబర్1064,అధికారికవాట్సాప్ఫిర్యాదులనెంబర్9440446106కుఫోన్చేసిలేదావాట్సాప్ద్వారాఫిర్యాదుచేయాలనిఅధికారులుకోరుతున్నారు.ఎవరైనాలంచంఅడిగితేభయపడకుండానేరుగాఈనంబర్లకుఫోన్చేసిలేదావాట్సాప్ద్వారాఫిర్యాదుచేయాలనిఅధికారులుకోరుతున్నారు.

