తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు షెడ్యూల్ను విద్యాశాఖ విడుదల చేసింది. విద్యార్థులు నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. , , విద్యార్థులకు ఈ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
పదో తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదలైంది. నుంచి వరకు ఆలస్య రుసుము లేకుండా రూ.125 చెల్లించాలి. , , విద్యార్థులకు పరీక్ష ఫీజు ఉచితం. ఈ గడువు తర్వాత ఫీజు చెల్లించాలనుకునే వారికి ఆలస్య రుసుము వర్తిస్తుంది. గతంలో పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని, బ్యాక్లాగ్ ఉన్న విద్యార్థులు కూడా ఈ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాక్లాగ్ ఉన్న విద్యార్థులు 3 సబ్జెక్టుల వరకు రూ.110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125 చెల్లించాలి. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వచ్చే ఏడాది మార్చిలో జరగనున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది.












