హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మలేషియాకు అక్రమంగా తరలిస్తున్న భారీ విదేశీ కరెన్సీని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ప్రయాణికుల వద్ద నుంచి సుమారు రూ. 1.56 కోట్ల విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని సీజ్ చేశారు.
మలేషియాకౌలాలంపూర్కువెళ్లేందుకుసిద్ధమైనఒకపురుషప్రయాణికుడిక్యాబిన్లగేజీనిఅధికారులుతనిఖీచేశారు.అతనివద్దరూ.63.62లక్షలవిలువైనవిదేశీకరెన్సీబయటపడింది.ఇందులో66,600,3,773మలేషియన్రింగిట్,2సింగపూర్డాలర్లుఉన్నట్లుగుర్తించారు.
పట్టుబడినవ్యక్తిఇచ్చినసమాచారంతో,అతడితోపాటుప్రయాణిస్తున్నమరోమహిళాప్రయాణికురాలినిఅధికారులుఅదుపులోకితీసుకున్నారు.ఆమెవద్దనిర్వహించినసోదాల్లో97,600రూ.91.94లక్షలవిలువైనవిదేశీకరెన్సీలభించింది.
ప్రయాణికులుఇద్దరూవిదేశీకరెన్సీనోట్లనుపక్కాప్లాన్ప్రకారంతమట్రాలీబ్యాగుల్లోనిదుస్తులమధ్యనల్లటిప్లాస్టిక్కవర్లలోదాచితరలించేందుకుప్రయత్నించినట్లుఅధికారులుతెలిపారు.
చట్టపరమైనచర్యలు
విదేశీకరెన్సీరవాణాకుసంబంధించినఎలాంటిచట్టబద్ధమైనపత్రాలులేదాఅనుమతులుచూపించకపోవడంతో,కస్టమ్స్చట్టం-1962కిందకరెన్సీనోట్లతోపాటువిదేశీమారకాన్నిదాచినట్రాలీబ్యాగులనుఅధికారులుసీజ్చేశారు.ఈఅక్రమరవాణాకుపాల్పడినఇద్దరుప్రయాణికులనుఅధికారులుఅరెస్ట్చేసివిచారిస్తున్నారు.
హవాలాకోణం:ఇంతపెద్దమొత్తంలోకరెన్సీనివిదేశాలకుచేరవేసేందుకుయత్నించడంవెనుకఅంతర్జాతీయహవాలాముఠాప్రమేయంఉందా,ఈసొమ్మునుఎక్కడినుండిసేకరించారనేకోణంలోఅధికారులులోతుగాదర్యాప్తుచేస్తున్నారు.












