జగిత్యాల, 11 September
బ్యాంకింగ్ రంగంలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ () ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు శుక్రవారం జిల్లాలో ఆందోళన చేపట్టారు. ఎర్ర జెండాలు, నినాదాలతో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించి తమ నిరసనను తెలియజేశారు.
బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె

