Khammam/Madhira (ధర్మ రథం) సెప్టెంబర్ 12
వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్తను ప్రకటించింది. గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ పొందడానికి తప్పనిసరి అయిన ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి గడువును పొడిగించింది. ఈ నెల 14వ తేదీ వరకు వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
*ఎల్పీజీ వినియోగదారులకు ఈ-కేవైసీ గడువు మరో రెండు రోజులు పెంపు* * వరకు పొడిగింపు* LPG వినియోగదారుల కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ-కేవైసీ పూర్తి చేసుకునేందుకు గడువును ఈ నెల 14 వరకు పొడిగించింది. వినియోగదారులు ఈ గడువులోగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. కేవైసీ పూర్తి చేయకపోతే, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే సబ్సిడీ నిలిచిపోతుంది. దీంతో కస్టమర్లు అసలు ధరకే గ్యాస్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.


