Khammam/Madhira (ధర్మ రథం) నవంబర్ 19
మధిర పట్టణంలోని మహదేవపురం గ్రామంలో పింఛన్ మంజూరీ పత్రాల పంపిణీ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. సర్పంచ్, ఉప సర్పంచ్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొత్త పింఛనుదారులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు.
మధిర పట్టణంలోని మహదేవపురం గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్ సమక్షంలో పింఛన్ మంజూరీ పత్రాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్త పింఛనుదారులు ఎంతో సంతోషంగా పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలైన కామ వెంకటేశ్వర్లు, కలక సుందర్ రావు, సోమ వెంకట్, కనపర్తి కొండ కాసులు రాము, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



