స్పెయిన్ ఫుట్‌బాల్ స్టార్, మాజీ చెల్సియా, మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాడు జువాన్ మాతా (38) ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికాడు. సుమారు 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.
స్పెయిన్ ఫుట్‌బాల్ స్టార్, మాజీ చెల్సియా, మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాడు జువాన్ మాతా (38) ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికాడు. సుమారు 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. 2010లో స్పెయిన్ జట్టు ప్రపంచకప్ గెలిచినప్పుడు మాతా ఆ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2012 యూరో కప్ విజయంలోనూ కీలక పాత్ర పోషించాడు. స్పెయిన్ తరఫున 41 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 10 గోల్స్ చేశాడు. క్లబ్ కెరీర్లో చెల్సియా తరఫున ఛాంపియన్స్ లీగ్, యూరోపా లీగ్ టైటిళ్లు గెలుచుకున్నాడు. మాంచెస్టర్ యునైటెడ్ తరఫున ఎఫ్ఏ కప్, యూరోపా లీగ్, లీగ్ కప్ టైటిళ్లు సాధించాడు. గలాటసరే, విసెల్ కోబే, వెస్ట్రన్ సిడ్నీ వాండరర్స్, మెల్బోర్న్ విక్టరీ జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఫుట్‌బాల్‌కు దూరమైనప్పటికీ ఈ క్రీడతో తన అనుబంధం కొనసాగుతుందని మాతా తెలిపారు.
స్పెయిన్ ఫుట్‌బాల్ స్టార్, మాజీ చెల్సియా, మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాడు జువాన్ మాతా (38) ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికాడు. సుమారు 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.
తరచుగా అడిగే ప్రశ్నలు
జువాన్ మాతా వయస్సు ఎంత?
జువాన్ మాతా వయస్సు 38 సంవత్సరాలు.
జువాన్ మాతా ఏయే క్లబ్‌లకు ఆడాడు?
జువాన్ మాతా చెల్సియా, మాంచెస్టర్ యునైటెడ్, గలాటసరే, విసెల్ కోబే, వెస్ట్రన్ సిడ్నీ వాండరర్స్, మెల్బోర్న్ విక్టరీ వంటి క్లబ్‌లకు ఆడాడు.


