సారాంశం
మండలంలోని మండలంలోని శ్రీరంగాపురం నుంచి సిరిపురం, శ్రీరంగాపురం నుంచి వల్లాపురం వరకు రెండు రహదారులను రూ.10 కోట్లతో తారు రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి శ్రీరంగాపురం గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, కాంగ్రెస్ యకులు కలిసి మంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.
ముఖ్య విషయాలు
- 1రూ.10 కోట్లతో రోడ్ల మంజూరు: మంత్రి, ఎమ్మెల్యేకు పాలాభిషేకం
మండలంలోని మండలంలోని శ్రీరంగాపురం నుంచి సిరిపురం, శ్రీరంగాపురం నుంచి వల్లాపురం వరకు రెండు రహదారులను రూ.10 కోట్లతో తారు రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి శ్రీరంగాపురం గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
- 2ఈ సందర్భంగా గ్రామస్థులు, కాంగ్రెస్ యకులు కలిసి మంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.
- 3రెండు రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం పట్ల మండలంలోని శ్రీరంగాపురం, సిరిపురం, వల్లాపురం గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
- 4ఈ అభివృద్ధి పనులు తమ ప్రాంతానికి ఎంతో మేలు చేస్తాయని వారు అభిప్రాయపడ్డారు.
మండలంలోని మండలంలోని శ్రీరంగాపురం నుంచి సిరిపురం, శ్రీరంగాపురం నుంచి వల్లాపురం వరకు రెండు రహదారులను రూ.10 కోట్లతో తారు రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి శ్రీరంగాపురం గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, కాంగ్రెస్ యకులు కలిసి మంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.
రెండు రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం పట్ల మండలంలోని శ్రీరంగాపురం, సిరిపురం, వల్లాపురం గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ అభివృద్ధి పనులు తమ ప్రాంతానికి ఎంతో మేలు చేస్తాయని వారు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో మండలంలోని శ్రీరంగాపురం సర్పంచ్ పాడిబండ్ల రుక్మిణి వెంకటేశ్వర్రావు, గ్రామ శాఖ అధ్యక్షుడు గోపాల్ దాస్ గోవిందు, ఉపాధ్యక్షుడు పోతునూక సత్యం, లిఫ్ట్ చైర్మన్ కాసాని హుస్సేన్, దేవాదాయ కమిటీ సభ్యులు అల్లు ప్రసాద్ రావు, మాజీ సర్పంచ్ మొక్క వెంకటేశ్వర్లు, బండారు వీరబాబు, వినయ్ కుమార్, గ్రామస్తులు, ప్రజలు తడిగుతరులు పాల్గొన్Ndigudరు.