రంగారెడ్డి జిల్లాకేశంపేట్ మండలం నిర్దవెళ్లి గ్రామానికి చెందిన మాజీ పీఏసీఎస్ డైరెక్టర్ పల్లాటి కృష్ణయ్య సతీమణి పల్లాటి లింగమ్మ గుండెపోటుతో మృతి చెందారు. ఆమె మరణవార్త తెలుసుకున్న మండల కాంగ్రెస్ పార్టీ నిర్దవెళ్లిలోని ఆమె స్వగృహానికి వెళ్లి, పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం పల్లాటి కృష్ణయ్యతో పాటు సభ్యులను ించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. లింగమ్మ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, ఆమె మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనుమగళ్ల రమేష్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీష్ అప్పా, నిర్దవెళ్లి సర్పంచ్ భాస్కర్ గౌడ్, కొండారెడ్డిపల్లి సర్పంచ్ పల్లె ఆనంద్ కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనాథ్, రాఘవేందర్, శ్రీధర్, శ్రీకాంత్, ఖాజా, ముత్యాలు, మల్లయ్య, రాజుతో పాటు పలువురు గ్రామ, మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ ారు.