సారాంశం
దీపావళి పండుగ నేపథ్యంలో ఢిల్లీలో బాణసంచా విక్రయాలపై విధించిన ఆంక్షలు అమలుకాకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సంప్రదాయ బాణసంచా, అనుమతి లేని టపాసులు మార్కెట్లలో బహిరంగంగా విక్రయిస్తున్నట్లు వచ్చిన వార్తలపై ధర్మాసనం స్పందించింది. లైసెన్స్ ఉన్నా లేకపోయినా, క్యూఆర్ కోడ్ ఉన్నా లేకపోయినా అన్ని రకాల టపాసులు అందుబాటులో ఉన్నాయని వ్యాఖ్యానించింది.
ముఖ్య విషయాలు
- 1ధర్మ రథం ప్రత్యేక కథనం
దీపావళి పండుగ నేపథ్యంలో ఢిల్లీలో బాణసంచా విక్రయాలపై విధించిన ఆంక్షలు అమలుకాకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
- 2సంప్రదాయ బాణసంచా, అనుమతి లేని టపాసులు మార్కెట్లలో బహిరంగంగా విక్రయిస్తున్నట్లు వచ్చిన వార్తలపై ధర్మాసనం స్పందించింది.
- 3లైసెన్స్ ఉన్నా లేకపోయినా, క్యూఆర్ కోడ్ ఉన్నా లేకపోయినా అన్ని రకాల టపాసులు అందుబాటులో ఉన్నాయని వ్యాఖ్యానించింది.
- 4ఢిల్లీలో బాణసంచా విక్రయాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
ధర్మ రథం ప్రత్యేక కథనం
దీపావళి పండుగ నేపథ్యంలో ఢిల్లీలో బాణసంచా విక్రయాలపై విధించిన ఆంక్షలు అమలుకాకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
సంప్రదాయ బాణసంచా, అనుమతి లేని టపాసులు మార్కెట్లలో బహిరంగంగా విక్రయిస్తున్నట్లు వచ్చిన వార్తలపై ధర్మాసనం స్పందించింది.
లైసెన్స్ ఉన్నా లేకపోయినా, క్యూఆర్ కోడ్ ఉన్నా లేకపోయినా అన్ని రకాల టపాసులు అందుబాటులో ఉన్నాయని వ్యాఖ్యానించింది.
ఢిల్లీలో బాణసంచా విక్రయాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం..