హైదరాబాద్, 2026-08-09
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక ఘట్టమైన క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీ భవన్లో ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించిన ఛాయాచిత్రాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

నేతలు నివాళులర్పించారు
గాంధీజీ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి, కూకట్పల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ జోగిని రమేష్, తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ స్టేట్ కార్యదర్శి డాక్టర్ కోడుమూరు దయాకర్ రావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోదా కృష్ణారెడ్డి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.