రాయికల్, 5 September
రాయికల్ పట్టణానికి చెందిన సీనియర్ నాయకులు మామిడాల నాగ భూషణం సతీమణి జమున ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శనివారం పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాయికల్ మండలం పట్టణానికి చెందిన సీనియర్ నాయకులు మామిడాల నాగ భూషణం సతీమణి జమున ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శనివారం పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.వీరి వెంట సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి,మున్సిపల్ కౌన్సిలర్ పల్లికొండ గంగాధర్,కోఆప్షన్ సభ్యులు ఇర్ఫాన్,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు వాసం రాజేందర్,మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు, మాజీ కౌన్సిలర్ మ్యాకల కాంతారావు,నాయకులు మాజీ amc చైర్మెన్ గన్నే రాజారెడ్డి,అచ్యుతు రావు,జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మోకిద్,నాయకులు శేఖర్,పటేల్ శివ,అనుమల్ల తేజ,సతీష్, తదితరులు పాల్గొన్నారు.












