దుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా బుగ్గారం శ్రీ నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజల్లో జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొన్నారు.
బుగ్గారం శ్రీ నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు
Share:

సారాంశం
దుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా బుగ్గారం శ్రీ నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజల్లో జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొన్నారు.
#దుర్గాదేవి శరన్నవరాత్రులు#బుగ్గారం#శ్రీ నవదుర్గ సేవా సమితి#అడువాల జ్యోతి లక్ష్మణ్#జగిత్యాల#Durga Navaratri#Devotional#Telangana