తెలంగాణ, 2026-06-05
వసభషసశగభ()సంసథగమణోేంచేసోం.ఈమంోఅషశగేృవంోంచ.
వికసిత భారత్ లక్ష్యంగా దేశాన్ని ముందుకు నడిపించేందుకు, భారతీయ జనతా పార్టీ (బిజెపి) తన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నూతన జాతీయ పదాధికారుల జాబితాను ప్రకటించింది. బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారి నాయకత్వంలో ఈ జాబితా వెలువడింది.
శుభాకాంక్షలు
ఈ జాబితాలో భాగంగా నియమితులైన జాతీయ ఉపాధ్యక్షులకు, జాతీయ ప్రధాన కార్యదర్శులకు, కార్యదర్శులకు, వివిధ మోర్చాల అధ్యక్షులకు మరియు ఇతర నాయకులందరికీ పార్టీ శ్రేణులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.











