మధిర, 2026-08-15
80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, హర్ ఘర్ తిరంగా పిలుపునకు అనుగుణంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి, దేశభక్తిని చాటుకోవాలనే స్ఫూర్తితో ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రామనాధం, మధిరలోని తన నివాస గృహంపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు
డాక్టర్ రామనాధంతో పాటు మధిర మున్సిపల్ 16వ వార్డు కౌన్సిలర్ వంకాయలపాటి వెంకటనాగేశ్వరరావు (బాబు), విశ్రాంత మెడికల్ ఉద్యోగి కిలారు కామేశ్వరరావు, బాబ్జి, గోపి, బి. రాయప్ప ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.