సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి ఆజం ఖాన్కు మరోసారి న్యాయపరమైన ఎదురుదెబ్బ తగిలింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తక్షణ ఊరట ఇవ్వలేదు. ఈ కేసును అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ విచారణ చేపట్టాలని సూచించింది.
జైలు నుంచి విడుదలైన కొద్దిసేపటికే ఆజం ఖాన్కు మరో అరెస్టు.. సుప్రీంకోర్టులోనూ ఊరట లేదు
Share:

సారాంశం
సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి ఆజం ఖాన్కు మరోసారి న్యాయపరమైన ఎదురుదెబ్బ తగిలింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తక్షణ ఊరట ఇవ్వలేదు. ఈ కేసును అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ విచారణ చేపట్టాలని సూచించింది.
#ఆజం ఖాన్#Azam Khan#ED arrest#Supreme Court#Allahabad High Court#money laundering#Uttar Pradesh#Samajwadi Party#political arrest
