
హనుమకొండలోని ఆఫీస్ రోడ్డులో నూతనంగా ఈషా హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ అండ్ క్రిటికల్ కేర్ హాస్పిటల్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, గవర్నమెంట్ విప్ ముఖ్య అతిథులుగా విచ్చేసి, నూతన ఆసుపత్రికి శుభాకాంక్షలు తెలిపారు.



















