
లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన తహసీల్దార్
పదవిని అడ్డుపెట్టుకుని అక్రమార్జనకు పాల్పడిన అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ACB) ఉక్కుపాదం మోపింది. చేర్యాల మండల తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా, సదరు తహసీల్దార్ కొర్ర దిలీప్ నాయక్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.

