సంగారెడ్డి జిల్లా మండల వ్యవసాయ అధికారి ఏఓ జి. రమేష్ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఎరువుల వ్యాపారం సజావుగా సాగేందుకు సహాయం చేసేందుకు గాను రూ. 30,000 లంచం డిమాండ్ చేసిన ఆయన రూ. 20,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
దారునిఅల్లుడునడుపుతున్నఎరువులవ్యాపారానికిఅధికారికసహాయంఅందించేందుకుగానుఏఓరమేష్మొత్తంరూ.30000లంచండిమాండ్చేశారు.ఇందులోభాగంగారూ.10000ముడుపులుఅందుకున్నఆయనమిగిలినరూ.20000లంచాన్నిఆతేదీమధ్యాహ్నంసుమారు13:00గంటలకుతనకార్యాలయంలోస్వీకరిస్తుండగాఏసీబీఅధికారులువెంబడించిపట్టుకున్నారు.ఆయనవద్దనుండిలంచంమొత్తాన్నిస్వాధీనంచేసుకున్నట్లుఅధికారులు
అధికారిఅరెస్టుకోర్టుముందుహాజరు
విధులనుఅక్రమంగానిర్వర్తిస్తూఅనైతికప్రయోజనంపొందేందుకుప్రయత్నించినఏఓరమేష్నుఏసీబీఅధికారులుఅరెస్టుచేశారు.అనంతరంహైదరాబాదఏసీబీకేసులప్రత్యేకకోర్టుముందుఆయననుహాజరుపరిచినట్లువెల్లడించారు.ఈకేసుకుసంబంధించిదర్యాప్తుకొనసాగుతోందనిభద్రతాకారణాలదృష్ట్యాదారునివివరాలనుఉంచామనిఏసీబీఅధికారులుతమపత్రికాప్రకటనలోపేర్కొన్నారు.
లంచంపైలకుఏసీబీమార్గాలు
ప్రభుత్వఉద్యోగులుఎవరైనాలంచండిమాండ్చేస్తేప్రజలువెంటనేఏసీబీనిసంప్రదించాలనిఅధికారులువిజ్ఞప్తిచేశారు.ఇందుకోసంటోల్ఫ్రీనంబర్1064అందుబాటులోఉందనిఅలాగేవాట్సాప్9440446106ఫేస్బుక్,ట్విట్టర్లుస్వీకరిస్తామనిపేర్కొన్నారు.దారులభరోసాఇచ్చారు.












