సారాంశం
గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామంలో బేతెల్లి రాజేందర్ రెడ్డి మృతిపై విచారణలో జాప్యం జరుగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మృతుడు వారం రోజుల క్రితం మరణించగా, నిందితులుగా పేర్కొంటున్న ఎమ్మెల్యే పీఏ మురళీధర్ రెడ్డి ఇంటి వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్య విషయాలు
- 1గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామంలో బేతెల్లి రాజేందర్ రెడ్డి మృతిపై విచారణలో జాప్యం జరుగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
- 2మృతుడు వారం రోజుల క్రితం మరణించగా, నిందితులుగా పేర్కొంటున్న ఎమ్మెల్యే పీఏ మురళీధర్ రెడ్డి ఇంటి వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- 3గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన బేతెల్లి రాజేందర్ రెడ్డి మరణించి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
- 4బేతెల్లి రాజేందర్ రెడ్డి మృతి..
Karimnagar/Ganneruvaram (ధర్మ రథం) జూలై 29
గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామంలో బేతెల్లి రాజేందర్ రెడ్డి మృతిపై విచారణలో జాప్యం జరుగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మృతుడు వారం రోజుల క్రితం మరణించగా, నిందితులుగా పేర్కొంటున్న ఎమ్మెల్యే పీఏ మురళీధర్ రెడ్డి ఇంటి వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన బేతెల్లి రాజేందర్ రెడ్డి మరణించి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిందితులుగా ఉన్న ఎమ్మెల్యే పీఏ మురళీధర్ రెడ్డి ఇంటి ముందు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తమను ఏమీ చేయలేరనే అధికార పార్టీ ఎమ్మెల్యే ధైర్యమే దీనికి సంకేతమని వారు అంటున్నారు.