సారాంశం
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పల్లె దవాఖానాను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు స్థానికంగా మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ దవాఖానా ఏర్పాటు చేయబడింది.
ముఖ్య విషయాలు
- 1గ్రామీణ ప్రజలకు స్థానికంగా మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ దవాఖానా ఏర్పాటు చేయబడింది.
- 2ఈ సందర్బంగా సర్పంచ్ నల్ల కవిత స్వామిరెడ్డి మాట్లాడుతూ లక్ష్మి పూర్ గ్రామ ప్రజలు డబ్బులు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్లకుండా పల్లె దవాఖానా ను ఉపయోగించుకోవాలి అని తెలిపారు.
- 3జగిత్యాల రూరల్ :లక్ష్మి పూర్ లో పల్లె దవాఖానా ప్రారంభించిన ఎం ఏల్ ఎ
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పల్లె దవాఖానాను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు.
- 4జగిత్యాల రూరల్ :లక్ష్మి పూర్ లో పల్లె దవాఖానా ప్రారంభించిన ఎం ఏల్ ఎ
జగిత్యాల రూరల్ :లక్ష్మి పూర్ పల్లె దవాఖానాను జగిత్యాల ఎం ల్ ఎ డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు.గ్రామీణ ప్రజలకు స్థానికంగా మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశ్యం తో ఈ పల్లె దవాఖానా ఏర్పాటు చేసినట్టు తెలియజేసారు.
Jagtial/Jagityal Rural (ధర్మ రథం) సెప్టెంబర్ 05
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పల్లె దవాఖానాను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు స్థానికంగా మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ దవాఖానా ఏర్పాటు చేయబడింది.
జగిత్యాల రూరల్ :లక్ష్మి పూర్ లో పల్లె దవాఖానా ప్రారంభించిన ఎం ఏల్ ఎ
జగిత్యాల రూరల్ :లక్ష్మి పూర్ పల్లె దవాఖానాను జగిత్యాల ఎం ల్ ఎ డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు.గ్రామీణ ప్రజలకు స్థానికంగా మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశ్యం తో ఈ పల్లె దవాఖానా ఏర్పాటు చేసినట్టు తెలియజేసారు.
ఈ సందర్బంగా సర్పంచ్ నల్ల కవిత స్వామిరెడ్డి మాట్లాడుతూ లక్ష్మి పూర్ గ్రామ ప్రజలు డబ్బులు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్లకుండా పల్లె దవాఖానా ను ఉపయోగించుకోవాలి అని తెలిపారు.