Jagtial/Raikal (ధర్మ రథం) సెప్టెంబర్ 03
రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, రేకుర్తి కంటి ఆసుపత్రి వైద్య బృందం సహకారంతో అల్లీపూర్ లోని మున్నూరు కాపు సంఘం భవనం, ఎంబారి వాడలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ క్యాంపు ద్వారా 43 మందిని కంటి ఆపరేషన్ల కోసం తరలించారు.
ఈరోజు లయన్స్ క్లబ్ రాయికల్ వారి ఆధ్వర్యంలో రేకుర్తి కంటి ఆసుపత్రి వైద్య బృందం చే ఉచిత కంటి ఆపరేషన్ ల గురించి అల్లీపూర్ మున్నూరు కాపు సంఘం భవనం ఎంబారి వాడ నందు క్యాంపు నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమం లో ప్రోగ్రామ్ కన్వీనర్ లయన్ కిష్టం పేట మాజీ సర్పంచ్ తంగేళ్ల రమేష్, అల్లీపూర్ గ్రామ సర్పంచ్ ఎంబారి గౌతమీ వెంకటేష్, సింగల్ విండో చైర్మన్ యాదవనేని రాజలింగం, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వాసం ప్రసాద్, సెక్రటరీ కనుపర్తి శ్రీనివాస్,కోశాధికారి సుధావేణి మురళి గౌడ్, రాయికల్ మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు, లయిన్స్ క్లబ్ మాజీ ప్రెసిడెంట్ మచ్చ శేఖర్,క్లబ్ మెంబర్స్ కుర్మ సుదర్శన్ రెడ్డి, దాసరి గంగాధర్, సామళ్ళ సత్యనారాయణ, క్యాంపు రేకుర్తి డాక్టర్ ప్రభాకర్ సార్, స్థానిక వైద్యులు మోర గణేష్ ,మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ఎంబారి రాజేందర్ మరియు శ్రీకాంత్,వార్డు సభ్యుడు ఎంబారి సాయి కుమార్,అందుర్తి మనోహర్,గొడ్డండ్ల రాజ గోపాల్, ఎండీ ఇజాజ్,ఎలుముల బుమన్నా, తదితరులు పాల్గొన్నారు. అల్లీపూర్ లో నిర్వహించిన రేకుర్తి క్యాంపు ద్వారా 43 మంది సభ్యులని కంటి ఆపరేషన్ లకు తీసుకెళ్లినందుకు లయన్స్ క్లబ్ సభ్యులకు అల్లీపూర్ మరియు పరిసర గ్రామ ప్రజల తరుపున, మరియు గ్రామ సర్పంచ్ గౌతమి వెంకటేష్ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు












