ప్రళయం (ధర్మ రథం) సెప్టెంబర్ 02
నేపాల్ ను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. ఈ జల లో మరణించిన వారి సంఖ్య బుధవారం నాటికి 1,127 కు చేరినట్లు నేపాల్ పోలీస్ విభాగం ప్రకటించింది. వారం రోజులు గడుస్తున్నా వేలాది మంది ఆచూకీ లభ్యం కాలేదు.
1,127 కు చేరిన నేపాల్ మృతుల సంఖ్య?
పొరుగు దేశమైన నేపాల్ ను ఆకస్మిక వరదలు అతలాకు తలం చేశాయి విలయతాండవం సృష్టించిన ఈ జల ప్రళయం లో మరణించిన వారి సంఖ్య బుధవారం నాటికి ఏకంగా 1,127 కు చేరినట్లు నేపాల్ పోలీస్ విభా గం అధికారికంగా ప్రకటించింది, భారీ వరద సంబంధించి వారం రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా వేలాది మంది ఆచూకీ కానరావడం లేదు దీంతో సహాయక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.
గుర్తుతెలియని మృతదేహాలకు తాత్కాలిక ఖననం.
ఆగస్టు 26వ తేదీన సంభవించిన జలవిలయంలో మరణించిన వారి మృతదేహాలకు తాత్కాలిక ఖననం చేస్తున్నారు. గుర్తు తెలియని మృతదే హాలను పాతిపెడుతు న్నారు. దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ జరుగు తోంది. కాట్మాండు లోని గోకర్ణలో కూడా శవాలను పాక్షిక ఖననం చేస్తున్నారు. అయితే శవాలను పాతిపెట్టడానికి ముందు.. వారి డీఎన్ఏ శ్యాంపిళ్లను, ఫోటోగ్రాఫ్‌లను, ఇతర గుర్తుపట్టే సమాచారాన్ని భద్రపరుస్తున్నారు.
ఆ మృతుల కుటుం బీకులు అంతిమ సంస్కారం నిర్వహిం చేందుకు ఈ పద్ధతి వీలుగా ఉంటుందని భావిస్తున్నారు.నేపాలీ పోలీసుల ప్రకారం 348 మృత దేహాల ను చిత్వాన్ నుంచి రికవరీ







