నార్కట్పల్లి, 18 November
నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని మంగళపల్లి గ్రామంలో సుమారు 70 మందికి నూతన పెన్షన్లు మంజూరయ్యాయి. ఈ మేరకు మంగళవారం నకిరేకల్ పట్టణంలోని ఐశ్వర్యసాయి మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.

అధికారుల ప్రతిస్పందన
గౌరవ ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంగారి కృషితో, గౌరవ మాజీ యంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్ ప్రత్యేక చొరవతో, గ్రామ సర్పంచ్ గాధరి జయమ్మరాఘవులు ఆధ్వర్యంలో ఈ పెన్షన్లు మంజూరయ్యాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు బచ్చుపల్లి బుజంగరావు, గొడ్డేడి సైదులు, ఉపసర్పంచ్ బచ్చుపల్లి రామాలింగారావు, గ్రామశాఖ అధ్యక్షుడు పూల శ్రీకాంత్, వార్డు సభ్యులు కొప్పుల వెంకన్న, కందికంటి సైదమమ్మవెంకన్న, మంద నాగరాజు, రాచమళ్ళ పద్మజానయ్య, కట్టా మాధవి దన్ రాజ్, చింతల వీరయ్య, బొల్లెద్దు తేజశ్వినినాగరాజు, పూల రమాదేవిసతీష్, రాచమళ్ళ సైదులు, గ్రామ పార్టీ నాయకులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.