మునగాల, 6 September
అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభల గోడ పత్రికను మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి చిల్లంచర్ల ప్రభాకర్ మాట్లాడుతూ, ఏఐవైఎఫ్ యువత సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తోందని తెలిపారు.
ఏఐవైఎఫ్ మూడవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి











