జిల్లా రాయికల్ పట్టణంలోని ప్రగతి హైస్కూల్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. బెస్ట్ స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్2026 విభాగంలో ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డును పాఠశాల యాజమాన్యం ఆదివారం అందుకుంది. న్యూఢిల్లీలో జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో ఈ అవార్డును స్వీకరించారు.
జాతీయ స్థాయిలో ప్రగతి హై స్కూల్ సత్తా
Share:

సారాంశం
జిల్లా రాయికల్ పట్టణంలోని ప్రగతి హైస్కూల్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. బెస్ట్ స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్2026 విభాగంలో ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డును పాఠశాల యాజమాన్యం ఆదివారం అందుకుంది. న్యూఢిల్లీలో జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో ఈ అవార్డును స్వీకరించారు.
#ప్రగతి హైస్కూల్#రాయికల్#జగిత్యాల#జాతీయ అవార్డు#బెస్ట్ స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్#నేషనల్ స్కూల్ అవార్డ్స్ 2026#Pragathi High School#National Award#Education News