బుగ్గారం మండలంలో నూతనంగా తహసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ వినోద్ ను స్థానిక సర్పంచ్ నక్క రాజవ్వ, రాజయ్య, ఉప సర్పంచ్ జంగ లావణ్య, శ్రీనివాస్ లు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
బుగ్గారం మండలంలో నూతనంగా తహసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ వినోద్ ను స్థానిక సర్పంచ్ నక్క రాజవ్వ, రాజయ్య, ఉప సర్పంచ్ జంగ లావణ్య, శ్రీనివాస్ లు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగునూరి నర్సగౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తాడెపు లింగన్న, దసర్తి పోసన్న, పరుమాల సత్తన్న, కేలేటి పోసరాజు, పోగుల తిరుపతి, చుక్క సుధాకర్, ఎర్రం దుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.











