భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో పట్టణంలో అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా, విజయవంతంగా నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో స్థానిక ప్రజలు, యువకులు పెద్దఎత్తున పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో పట్టణంలో అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా, విజయవంతంగా నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో స్థానిక ప్రజలు, యువకులు పెద్దఎత్తున పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో వడ్లకొండ లక్ష్మణ్, మచ్చ శ్రీధర్, రాధారపు మనోజ్, ఉంగటంగ్ రాజాసింగ్, బద్ద ధర్మేందర్ సింగ్, రాజేష్, జస్పాల్ పాల్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఫోర్మెన్ అశోక్, వార్డ్ కౌన్సిలర్ గడ్డమీది పవన్, విగ్రహ దాత బలని శేఖర్, భగత్ సింగ్ యూత్ గ్రూప్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా, భాగస్వాములుగా హాజరయ్యారు. వీరందరూ కలిసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. తోటివారికి సహాయం చేయడంలో యువత ముందుండాలని నిరూపించారు.


