ప్రభుత్వం లబ్ధిదారులకు వంటగ్యాస్ రాయితీ అందించేందుకు ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణను తప్పనిసరి చేసింది. ఇప్పటివరకు 89.9 శాతం (27.43 కోట్ల) మంది వినియోగదారులు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఇంకా పూర్తి చేయని వారు ఆధార్ ధృవీకరణ చేసుకున్న తర్వాతే రాయితీ ధరకే సిలిండర్లను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వం లబ్ధిదారులకు వంటగ్యాస్ రాయితీ అందించేందుకు ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణను తప్పనిసరి చేసింది. ఇప్పటివరకు 89.9 శాతం (27.43 కోట్ల) మంది వినియోగదారులు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఇంకా పూర్తి చేయని వారు ఆధార్ ధృవీకరణ చేసుకున్న తర్వాతే రాయితీ ధరకే సిలిండర్లను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. రాయితీ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు మళ్లించడాన్ని అడ్డుకోవడం, నకిలీ కనెక్షన్లను తొలగించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం అని అధికారులు తెలిపారు.


