మైతాపూర్ గ్రామంలో యువ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చతుర్థి ఉత్సవాల్లో భాగం రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య అధికారి శ్రీనివాస్ తురుక విజయ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథి పాల్గొన్నారు.
గ్రామ సర్పంచ్ తలారినాగమణి రాజేష్, ఉపసర్పంచ్ ప్రణయ్, ఇల్లెందుల శ్రీనివాస్, ల్యాబ్ సిబ్బంది, ఆశ వర్కర్లు గంగ, తులసి, మమత, గ్రామ ప్రజలు, యూత్ సభ్యులు కుర్మ సుధాకర్, నాగుల మహేందర్, మిట్టపల్లి విజయ్, వినోద్, గరిపల్లి వెంకీ, పాలడుగు వేణు, గన్నే రఘు, రెడ్డి విజయ్, వికాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


