అర్నబ్ తుఫాన్ ప్రభావం ఉమ్మడి జిల్లాను తాకింది. నిన్నటి నుంచి ఆకాశం మేఘావృతమై, బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. పిట్లంలో నిన్న చిరుజల్లులు కురవగా, నేడు కామారెడ్డి, జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
అర్నబ్ తుఫాన్ ప్రభావం ఉమ్మడి జిల్లాను తాకింది. నిన్నటి నుంచి ఆకాశం మేఘావృతమై, బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. పిట్లంలో నిన్న చిరుజల్లులు (0.5 మి.మీ) కురవగా, నేడు కామారెడ్డి, జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 30-40 కి.మీల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. ఈ అకాల వర్షాలు పంట ఆరబోసిన రైతులకు ఇబ్బందిగా మారాయి.

