మునగాల, 17 November
మండల కేంద్రంలోని పశువైద్యశాలలో సహాయ డాక్టర్ భాస్కర్‌ను తెలంగాణ జాతీయ బీసీ చైతన్య సమితి సూర్యాపేట జిల్లా బీసీ యువజన కార్యదర్శి సుంకరి నాగయ్య అలియాస్ స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా డాక్టర్ భాస్కర్‌తో కొద్దిసేపు మాట్లాడి, ఆత్మీయంగా పలకరించారు.







