జగిత్యాల, 17 November
బుగ్గారం మండలంలోని జంగా రవి గ్రామంలో నూతన మెటీరియల్ క్రేన్‌ను గ్రామ సర్పంచ్ నక్కరాజవ్వ రాజయ్య కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
బుగ్గారం మండలంలోని జంగా రవి నూతన మెటీరియల్ క్రేన్‌ను ప్రారంభించడం జరిగింది. గ్రామ సర్పంచ్ నక్కరాజవ్వ రాజయ్య కొబ్బరికాయ కొట్టి ఈ క్రేన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నగునూరి నర్సాగౌడ్, ఉప సర్పంచ్ జంగ లావణ్య శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మసర్తి రాజిరెడ్డి, పెద్దనవేని శంకర్, కొడిమ్యాల రాజన్న, నక్క జితేందర్, నగునూరి వెంకటయ్య, నక్క శంకర్ తదితరులు పాల్గొన్నారు.







