నార్కట్పల్లి, 17 November
నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని నార్కెట్పల్లి మండలానికి సంబంధించిన నూతన చేయూత పింఛన్ల మంజూరు ఉత్తర్వులను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. చెరువుగట్టు గ్రామానికి 28 మంది లబ్ధిదారులకు. పింఛన్లు మంజూరు చేశారు
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో చెర్వుగట్టు సర్పంచ్ నేతకానీ కృష్ణయ్య, దేవస్థాన చైర్మన్ వారాల రమేష్, ఉప సర్పంచ్ ఆమనగంటి జలంధర్ రెడ్డి, మాజీ వార్డ్ సభ్యుడు కూకుట్ల చంద్రయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శి నన్నూరి రవీందర్ రెడ్డి, యువజన నాయకులు రాజు, మహేష్, శంకర్, సతీష్, శివ, సాయి తదితరులు పాల్గొన్నారు.







