ఖమ్మం, 11 September
పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు, .. తాత మధును హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సమావేశంలో పలువురు కీలక నాయకులు పాల్గొన్నారు.
*BRS పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు, M.L.C తాత మధు గారిని కలిసి సంఘీభావం తెలిపిన జిల్లా నాయకులు* *హైదరాబాద్ తెలంగాణ భవన్ లో M.l.C మరియు మాజీ జిల్లా అధ్యక్షులు తాతమధు గారిని కలిసి మర్యాదపూర్వకం గా సంఘీభావం తెలిపిన జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో జిల్లనాయకులు మొండితోక జయకర్ రావు, మహదేవపూరo సర్పంచ్ వాసిరెడ్డి నాగేశ్వరరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు , కొఠారు రాఘవరావు, కర్నాటి శ్రీను, ఇటుకాలశ్రీనివాసరావు, వాసిరెడ్డి రమేష్, అంగడాల గోపీనాథ్*











