Khammam/Madhira (ధర్మ రథం) సెప్టెంబర్ 14
హైదరాబాద్లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లో నిర్వహించనున్న అలయ్-బలయ్2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని చంద్రబాబును ఆయన ఆహ్వానించారు. ఆహ్వానాన్ని స్వీకరించిన సీఎం చంద్రబాబు, తప్పకుండా హాజరవుతానని తెలిపారు.
*సీఎం చంద్రబాబుకు బండారు దత్తాత్రేయ ప్రత్యేక ఆహ్వానం..!* *హైదరాబాద్లో సీఎం చంద్రబాబు నాయుడును మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు.* * న హైదరాబాద్లో నిర్వహించనున్న అలయ్-బలయ్–2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని చంద్రబాబును ఆహ్వానించారు.* *ఆహ్వానాన్ని సాదరంగా స్వీకరించిన సీఎం చంద్రబాబు.. కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని తెలియచేశారు.* *తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అలయ్-బలయ్ ప్రతీకగా నిలుస్తోందని దత్తాత్రేయ వివరించారు.*











