జగిత్యాల, 15 September
జగిత్యాల జిల్లా ధర్మారం మండలంలో జాబితాపూర్ ఆర్బి రోడ్డు నుండి ధర్మారంకు వెళ్లే బీటీ రోడ్డు భారీ వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతిన్నది. లక్ష్మీపూర్ వరకు రోడ్డు ధ్వంసం కావడంతో స్థానికులు, వాహనదారులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జిల్లా:జగిత్యాల.రూరల్.ధర్మారం. జాబితాపూర్ R&B రోడ్ నుండి ధర్మారంకు వెళ్లే బీటి రోడ్ వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతినిది. ఈ బీటీ రోడ్డు లక్ష్మీపూర్ వరకు దెబ్బ తిన్నది నిత్యం అటుగా వెళ్లే ప్రజలకు మరియు వాహదారులకు నాన్న ఇబ్బందులు పడుతున్నారు మరియు స్కూల్ పిల్లలు చాలా ఇబ్బంది పడు తున్నారు ఈ విషయం.సర్పంచ్: పరమాల &సుమలత. మల్లేశం. ఉప సర్పంచ్.దీకొండ ప్రేమ్ నాథ్. వార్డ్ సభ్యులు.కోరేపు రాజ్ కుమార్. ధనేశ్వరరావు& సతీష్. మాజీ ఎంపీటీసీ :గిద్దె శంకర్. మాజీ సర్పంచ్ :యాగంల మల్లేష్. మహేష్.రాజయ్య. కొమురెల్లి. రాజన్న.సతీష్. ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి హామీ ఇవ్వడం జరిగింది








