మునగాల, 8 September
మాదిగ ఉద్యోగ సమైక్య () జాతీయ కోర్ కమిటీ ఉపాధ్యక్షుడి మండలంలోని విజయరామపురం గ్రామానికి చెందిన డాక్టర్ కత్తి వెంకటేశ్వర్లను నియమిస్తూ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ నియామకం మాదిగ జాతి సేవలో ఆయన చేసిన 33 ఏళ్ల కృషికి గుర్తింపు లభించింది.
*MEF జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ డాక్టర్ కత్తి* మాదిగ ఉద్యోగ సమైక్య జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ మండలంలోని విజయరామపురం గ్రామానికి చెందిన డాక్టర్ కత్తి వెంకటేశ్వర్లను నియమించినట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆదేశాలు జారీ చేశారు . వీరు విద్యార్థి దశలో 1995లో ఉమ్మడి నల్గొండ జిల్లా మాదిగ విద్యార్థి సంఘం జిల్లా కో కన్వీనర్ తధానంతరం 19 96లో ఉస్మానియా యూనివర్సిటీ మాదిగ విద్యార్థి సమాఖ్య కన్వీనర్ పనిచేశారు .1998లో ఉపాధ్యాయుని నియామకమైన తర్వాత మాదిగ ఉద్యోగ సంఘంలో కోదాడ నియోజకవర్గ కార్యదర్శి పనిచేశారు. తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లా మాదిగ ఉద్యోగ సంఘ సంయుక్త కార్యదర్శి ,ప్రధాన కార్యదర్శి , ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుని పనిచేశారు .తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాదిగ ఉద్యోగ సంఘం సంయుక్త కార్యదర్శి పనిచేశారు .2021 నుండి 26 మొన్నటి వరకు ఉద్యోగుల సంఘంMEF జాతీయ ప్రధాన కార్యదర్శి పనిచేశారు. గౌరవ శ్రీ మందకృష్ణ రి నాయకత్వంలో గత 33 సంవత్సరాల నుండి పనిచేసుకుంటూ కృష్ణ మాదిగ రి వెంట నిబద్దతతో పనిచేసుకుంటూ ఎమ్మార్పీఎస్ నాయకులతో సమన్వయంతో పని చేస్తూ వర్గీకరణ ఉద్యమంలో విద్యార్థి , ఉద్యోగి తన యొక్క కృషికి గుర్తింపు ఉద్యోగ సంఘంలో అత్యున్నతమైనMEF జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ నియమించబడినాడు .ఈ సందర్భం డాక్టర్ కత్తి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత 33 సంవత్సరాల నుండి మాదిగ జాతి సేవకు గుర్తింపు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ రు అప్పజెప్పిన బాధ్యతను గౌరవం భావిస్తున్నానని వారికి ఈ సందర్భం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారు ఆశించిన విధం పనిచేస్తానని తెలియజేసినారు.












