Jagtial/Jagityal Rural (ధర్మ రథం) సెప్టెంబర్ 09
అనారోగ్యంతో బాధపడుతూ, వైద్య ఖర్చులు భరించే స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న జగిత్యాల మున్సిపల్ డ్రైవర్ జుట్టు జగన్ కుటుంబానికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అండగా నిలిచారు. ముఖ్యమంత్రి సహాయ నిధి () ద్వారా రూ. 3 లక్షల విలువైన ఆర్థిక సహాయం మంజూరు చేయించారు.
అనారోగ్యంతో బాధపడుతున్న మున్సిపల్ డ్రైవర్ కు 3 లక్షల CMRF ల్ఓసి. జగిత్యాల :అనారోగ్యంతో బాధపడుతతూ వైద్య ఖర్చులు భరించే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్న జగిత్యాల మున్సిపల్ డ్రైవర్ జుట్టు జగన్ కుటుంబానికి ఎంఎల్ఎ డా. సంజయ్ కుమార్ అండగా నిలిచారు. జగన్ అనారోగ్య పరిస్థితిని స్థానిక నాయకుల ద్వారా తెలుసుకొన్న ఎంఎల్ఎ డా. సంజయ్ కుమార్ దీనిపై వెంటనే స్పందించి ఎంఎల్ఎ ముఖ్యమంత్రి సహాయ నిధినుండి (CMFR )ద్వారా రూ. 3లక్షల విలువైన ఎల్ఓసి కి కృషి చేసారు. హైదరాబాద్ లో జగన్ కుటుంబ సభ్యులకు 3లక్షల ఎల్ఓసి ని ఎంల్ఎ డా. సంజయ్ కుమార్ అందజేశారు. ఈ సందర్బంగా జగన్ కుటుంబ సభ్యులు ఎంల్ఎ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో వున్న పేద కుంటుబాలకు అండగా ఉండటమే మా బాధ్యత అని ఎంల్ఎ పేర్కొన్నారు.












