సారాంశం
కొడంగల్ నియోజకవర్గం నుండి వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు రాష్ట్ర నాయకులు గుగులోతు సూర్య ప్రకాష్ నాయక్ ఇటీవల ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
ముఖ్య విషయాలు
- 1కొడంగల్ నుంచి బరిలో సూర్య ప్రకాష్
కొడంగల్ నియోజకవర్గం నుండి వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు రాష్ట్ర నాయకులు గుగులోతు సూర్య ప్రకాష్ నాయక్ ఇటీవల ప్రకటించారు.
- 2ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
- 3*కొడంగల్ నుంచి బరిలో సూర్య ప్రకాష్*
===============================
*కొడంగల్ నియోజకవర్గం నుండి వచ్చే సాధారణ ఎన్నికల్లో MLA గా బరిలో ఉంటున్నట్లు DSFI రాష్ట్ర నాయకులు గుగులోతు సూర్య ప్రకాష్ నాయక్ ఇటీవల స్వయంగా ప్రకటించడం జరిగింది.*
*లంబాడీల భూములు లాక్కొని,తిరగబడ్డ లంబాడీల చేతులకు బేడీలు వేసిన CM రేవంత్ రెడ్డిని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా ఈ జనరల్ స్థానం నుండి పోటీ చేస్తున్నట్లు తన అనుచరుల ద్వారా తెలియపరిచారు.*
*ఈ రాష్ట్రంలో ప్రజాసమస్యల పై నిరంతరం పోరాటాలు చేసే నాకు రేవంత్ రెడ్డిని ఓడించడం ఒక లెక్క కాదని ధీమా వ్యక్తం చేశారు.*
*త్వరలో కొడంగల్ నియోజకవర్గం మొత్తం సుడిగాలి పర్యటన చేయనున్నట్లు సమచారం....*
Mahabubabad/Narsimhulapet (ధర్మ రథం) సెప్టెంబర్ 14
కొడంగల్ నియోజకవర్గం నుండి వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు రాష్ట్ర నాయకులు గుగులోతు సూర్య ప్రకాష్ నాయక్ ఇటీవల ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
*కొడంగల్ నుంచి బరిలో సూర్య ప్రకాష్*