నేరడిగొండ, 2026-09-03
కోరుట్ల పట్టణంలోని పలు ప్రాంతాలలో గురువారం, సెప్టెంబర్ 3, 2026న విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. గాంధీ రోడ్ లో కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది.
కోరుట్ల: రేపు కరెంట్ బంద్..( SR local TV Channel Korutla )
తేదీ 03.09.2026 గురువారం రోజున గాంధీ రోడ్ లో ఎత్తు పోల్లు ఏర్పాటు చేయడం దృష్ట్యా...
కోరుట్ల పట్టణంలోని ఈ ప్రాంతాలలో వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. మరమ్మతుల దృష్ట్యా...
గాంధీ రోడ్, కమ్యూనిస్టు ఏరియా, IB గెస్ట్ హౌస్,వెంకటేశ్వర టెంపుల్,వేములవాడ రోడ్డు,రవీంద్ర రోడ్డు,కాలేజ్ గ్రౌండ్,సివిల్ హాస్పిటల్,ఐలాపూర్ ధర్విజా,గోవిందగిరి నగర్,ఫిష్ మార్కెట్ ఏరియాలో బంద్..












