సారాంశం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు నవీన్ రెడ్డి బెయిల్ వ్యవహారంలో సైఫాబాద్ పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. వారికి మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు శుక్రవారం వాపస్ తీసుకుంది. మీడియా సమావేశంలో మాట్లాడి బెయిల్ షరతులను ఉల్లంఘించారని పోలీసులు ఆరోపించారు.
ముఖ్య విషయాలు
- 1ఎమ్మెల్సీలు మధు నవీన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ వాపస్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు నవీన్ రెడ్డి బెయిల్ వ్యవహారంలో సైఫాబాద్ పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది.
- 2వారికి మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు శుక్రవారం వాపస్ తీసుకుంది.
- 3మీడియా సమావేశంలో మాట్లాడి బెయిల్ షరతులను ఉల్లంఘించారని పోలీసులు ఆరోపించారు.
- 4*ఎమ్మెల్సీలు మధు నవీన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ వాపస్*
బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు నవీన్ రెడ్డి బెయిల్ వ్యవహారంలో సైఫాబాద్ పోలీసులకు ఎదురు దెబ్బ తగిలింది వారికి మంజూరైన బెయిల్ ను రద్దు చేయాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను వాపస్ చేస్తూ నాంపల్లి కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది తమపై తప్పుడు కేసు నమోదు చేశారంటూ ఎమ్మెల్సీలు మీడియా సమావేశంలో మాట్లాడారని తద్వారా ఇటీవల బెయిల్ మంజూరు సందర్భంగా ఒకటవ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించారని సైఫాబాద్ జోన్ ఏసిపి ముత్తయ్య గారు కోర్టుకు తెలిపారు ఈ నేపథ్యంలో తాతా మధు నవీన్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని వారు బెయిల్ రద్దు చేయాలని కోరారు దీంతో బెయిల్ రద్దు చేసే అధికారం తనకు లేదని జడ్జి స్పష్టం చేస్తూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఏసిపి ముత్తయ్యకు సూచించారు ఈ కేసును సికింద్రాబాద్ కోర్టులు ప్రాంగణంలో ఉన్న ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేసామని అక్కడ ఆపిల్ చేసుకోవాలని జడ్జి చెప్పడంతో ఏసిపి ముత్తయ్య తమ పిటిషన్ వాపస్ తీసుకుని వెనుక తిరిగారు.
Khammam/Madhira (ధర్మ రథం) సెప్టెంబర్ 12
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు నవీన్ రెడ్డి బెయిల్ వ్యవహారంలో సైఫాబాద్ పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. వారికి మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు శుక్రవారం వాపస్ తీసుకుంది. మీడియా సమావేశంలో మాట్లాడి బెయిల్ షరతులను ఉల్లంఘించారని పోలీసులు ఆరోపించారు.
*ఎమ్మెల్సీలు మధు నవీన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ వాపస్*